సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. కేసీఆర్‌ను అసెంబ్లీలోకి రమ్మంటూ పదే పదే రంకెలు వేయడం డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. "మేము మహిళలందరం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వస్తాం. మహిళలకు నెలకు ₹2,500 ఇవ్వలేదేంటి? తులం బంగారం ఏటూ? పెన్షన్లు ఎందుకు పెంచలేదో చర్చిద్దాం" అని పేర్కొన్నారు.