విద్యుత్ షాక్తో ఒకరి మృతి

ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో పొలం దగ్గర ఇనుప చువ్వలను తీసివేసే క్రమంలో ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ వైర్లకు తగిలి రైతు పండరి మృతి చెందారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య కళావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్