విద్యుదాఘాతంతో ఒకరి దుర్మరణం

మంగళవారం రాత్రి మాకూర్ మండలం మొుత్వం పబ్లిలో తన భార్య దగ్గరికి వెళ్తుండగా దారి తప్పిన అయ్యార్ మండలం గోవింద్్పట్ గ్రామానికి చెందిన పునురు వంశీకృష్ణ, సికింద్రాపూర్ శివారులోని వెంకటేశ్వర్ స్వామి ఆలయం రోడ్డు పక్కన గల జొన్న తోటలో అడవి పందుల కోసం పెట్టిన కరెంట్ తీగలకు తగిలి విద్యుత్ షాక్​తో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. మహేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్