నిజామాబాద్: ఊరకుక్కల దాడిలో నెమలి మృతి

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జాతీయ పక్షి నెమలి ఊర కుక్కలు పట్టడంతో మృతి చెందింది. ప్రత్యేక సాక్షి కథనం.. ఒక ఇంటి దగ్గర మేత మేయడానికి కూర్చున్నప్పుడు కుక్కలు వెంబడించి, దాని మెడపై పట్టడంతో కొద్దిసేపు ప్రాణంతో కొట్టుకొని మరణించిందని చెరుకుపల్లి శ్రీను తెలిపారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి దాన్ని పరిశీలించి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్