దుబ్బాకలో పల్స్ పోలియో విజయవంతం, పిల్లలకు చుక్కలు పంపిణీ

నిజామాబాద్ రూరల్ ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సబ్ సెంటర్ వైద్య సిబ్బంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఇంటింటి ప్రచారం నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని ప్రతి చిన్నారికి రక్షణ కల్పించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేశారు.

సంబంధిత పోస్ట్