వానదేవతలను దర్శించుకున్న రూరల్ ఎ మ్మెల్యే

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తన సతీమణి వినోదినితో కలిసి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తులా భారలంలో సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్