మోపాల్ మండలం కులాస్పూర్ కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి రిత్విక్ కొండాపూర్ లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికికి తల్లితో పాటు వెళ్ళాడు. శుక్రవారం ఆడుకుంటుండగా మూతలేని ఇంకుడు గుంతలో పడి మృతిచెందాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.