శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన మాదరి స్వామి బాయ్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిపారు. ఈ సందర్బంగా పూల మొక్క అందజేశారు.