మంచిప్పలో దొంగతనం

మంచిప్ప గ్రామంలో శంకర్ ఇంట్లో దొంగలు చొరబడి మూడు తులాల బంగారం, విలువైన పత్రాలను అపహరించుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ ఇంట్లో తాళాలు లేకపోవడంతో, గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్