రెండు ద్విచక్ర వాహనాలు దహనం

మంగళవారం రాత్రి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఇంటిముందు నిలిపి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. గ్రామానికి చెందిన సింగారం వెంకటరమణ, శ్రీకాంత్ తమ బైక్లను రాత్రి ఇంటి ఎదుట నిలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై జి. మహేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్