వందేమాతరం స్ఫూర్తితో అభివృద్ధిలోభాగస్వామ్యం కావాలి

తెలంగాణ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాంబాబు, స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గేయం స్ఫూర్తితో నేటి తరం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్