నిజామాబాద్: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గురువారం NZB జిల్లాలో కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి సుమారు 25-30 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని యువకుడు మరణించాడు. జానకంపేట్ - NZB రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన యువకుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని రైల్వే పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్