12 నా జాతీయ కార్మిక సంఘాల సమ్మెను

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపును విజయవంతం చేయాలని వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ మేరకు సిపిఐ, సిపిఎం, cpiml ప్రజా పందా మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, ఆర్. ఎస్. పి. పార్టీల జిల్లా కార్యదర్శులు, నాయకులు పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే ఈ లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్