జిల్లాకు అరుదైన గౌరవం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరానికి చెందిన అశ్వరాజీ శ్రీకాంత్, సరితా దంపతులకు విశ్వకర్మ సంఘం తరపున ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ దంపతులకు ఆహ్వానం రావడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ ఆహ్వానం వారిని ఆనందంలో ముంచెత్తింది.

సంబంధిత పోస్ట్