డొంకేశ్వర్: 'భూమిని కబ్జా చేసే వారిపై చర్య తీసుకోవాలి'

డొంకేశ్వర్ మండలం గాదేపల్లికి చెందిన మహిపాల్ రెడ్డి పంట భూమి జీజీనడ్కడ శివారులోని తమ సాగు భూమి 1129 సర్వేనెంబర్ లో 5 ఎకరాల 7 గుంటల భూమిని మోతే రమణ, మోతే గంగారెడ్డి, బద్దం మల్లారెడ్డి, గంపల కళ్యాణ్ లు భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని మైపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో డొంకేశ్వర్ సర్వేయర్ అందరికీ మూడుసార్లు నోటీసులు సర్వే నెంబర్ 1128, 1129, 1130 భూముల్లో నిర్ణయించి, పంచనామ చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్