నిజామాబాద్ లో ఆనసూయ భరద్వాజ్ సందడి

నిజామాబాద్ నగరంలో నటి అనసూయ భరద్వాజ్ ఆదివారం సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఓ సిల్వర్ జ్యుయలరీ షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ షోరూంను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తతో కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో ఇంత మంది అభిమానులు ఉండటం సంతోషదాయకామని నటి ఆనసూయ భరద్వాజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్