బీసీ విద్యార్థి సంఘం రూరల్ అధ్యక్షులుగా అవుసుల రాము నియామకం

బి సి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ బుధవారం బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షులుగా అవుసుల రాము ను నియమించడం జరిగింది. ఈ సందర్బంగా అవుసుల రామ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు తీర్చడంలో ఎప్పుడు ముందు ఉంటానని, నాపై నమ్మకంతో నాకు భాద్యతలు అప్పగించిన అధ్యక్షులు నరాల సుధాకర్ కి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్