నిజామాబాద్ రెడ్ క్రాస్ కు అవార్డు

నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీని రాష్ట్ర గవర్నర్ ఐఎస్ వో అవార్డుతో శనివారం సత్కరించారు. ప్రపంచ రక్త దాతల పురస్కరించుకొని రాజభవన్ లో నిర్వహించిన ప్రోగ్రాంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అవార్డును అందజేశారు. జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సుకు ఐఎస్ వో సర్టిఫికెట్ ప్రధానం చేశారు. 65సార్లు రక్తదానం చేసిన గంగాధర్ కు అవార్డును అందించారు.

సంబంధిత పోస్ట్