రావట్ల సర్పంచ్ తాత అంతిమయాత్రలో బాజిరెడ్డి జగన్

రావట్ల గ్రామ సర్పంచ్ రాజ్‌కుమార్ తాత అంతిమయాత్రలో బాజిరెడ్డి జగన్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕