బొకస్ ఓటర్లు తొలగించాలి

నగరంలోని 34 డివిజన్లలో నకిలీ ఓట్లను తొలగించాలని, ఇతర డివిజన్లు, జిల్లాల ఓట్లను 34 డివిజన్ల జాబితా నుండి తీసివేయాలని, చనిపోయిన, డబుల్ ఓట్లను తొలగించాలని ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించారు. అలాగే, ఇతర డివిజన్లకు వెళ్లిన ఓట్లను తిరిగి చేర్చాలని కోరారు. ఈ చర్యల ద్వారా ఓటరు జాబితాలో పారదర్శకత తీసుకురావాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్