కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ నిరసన

నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో వైఫల్యాలపై బుధవారం నిరసన తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 అబద్ధాలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ ప్లెక్సీ ప్రదర్శన చేపట్టారు.

సంబంధిత పోస్ట్