సచివాలయంలో కలెక్టర్ల తో సి ఎం సమావేశం

డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై, ఇతర పలు అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్