సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ... చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే

వివిధ కారణాలతో అనారోగ్యం బారినపడి చికిత్స పొందిన 91 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 23 లక్షల 7 వేల రూపాయల విలువైన చెక్కులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్త శుక్రవారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్