సీఎంఆర్​ఎఫ్​ నిబంధనలు కఠినతరం

పేదలకు ఆర్థిక సహాయం అందించే సీఎంఆర్​ఎఫ్​ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ పథకం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వం ఈ మార్పుల ద్వారా అర్హులైన పేదలకే లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంది.

సంబంధిత పోస్ట్