రంగుల పండుగ హోలీతో ఉమ్మడి జిల్లా పులకించింది

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు ఘనంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. యువకులు బైక్‌లపై తిరుగుతూ, కేరింతలు కొడుతూ స్నేహితుల ఇళ్లకు వెళ్లి పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్