రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ భావనలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ భవనాలు నిర్మించనున్నట్లు టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కతో కలిసి నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ భవనం పూర్తయ్యాక రాహుల్ గాంధీ చేతులమీదుగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్​లో మొదటి భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్