దమ్మన్నపేట: తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలి

ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పారిశుధ్య నిర్వహణపై చర్చించారు. తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరు బకెట్లలో వేయాలని గ్రామస్థులకు సూచించారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఇంటింటి నుంచి చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ వసంత రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గ్రామపంచాయతీ పాలకవర్గం కోరింది.

సంబంధిత పోస్ట్

✕
✕