నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరిండెంట్‌గా ధశరథం గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి సబ్ జైలుతో పాటు సిద్దిపేట్ జైలు సూపరిండెంట్‌గా పని చేశారు. 2025లో జైలర్ నుంచి సూపరిండెంట్‌గా పదోన్నతి లభించింది. బదిలీలో భాగంగా నిజామాబాద్‌లోని సారంగపూర్ జైలుకు బదిలీపై వచ్చారు. 1992లో డిప్యూటీ జైలర్, 2008లో జైలర్, 2014లో డిప్యూటీ జైలర్‌గా పని చేశారు. ఇప్పుడు జిల్లా సెంట్రల్ జైలు సూపరిండెంట్‌గా ఉన్నారు.