ధర్పల్లి అటవీ శాఖ నూతన కమిటీ: జంగిటి నడిపి పోషణ ఏకగ్రీవం

నిజామాబాద్ రూరల్ పరిధిలోని ధర్పల్లి మండల అటవీ శాఖ నూతన కమిటీ అధ్యక్షుడిగా జంగిటి నడిపి పోషణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులు హరిలాల్ నాయక్, కోశాధికారి ప్రవీణ్ గౌడ్, జాయింట్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు సంస్థ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన అటవీశాఖ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్