నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లోని సీపీ సాయి చైతన్యను శుక్రవారం జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు. జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను సీపీ సాదరంగా ఆహ్వానించారు.