డబుల్ రిజిస్ట్రేషన్ ఘరానా మోసం

నిజామాబాద్ 1వ టౌన్ పోలీసులు దశాబ్దం క్రితం తండ్రి అమ్మిన భూమిని, ఆయన మరణానంతరం కూతురు ఫోర్జరీ పత్రాలతో మళ్లీ వేరొకరికి అంటగట్టి, 'డబుల్ రిజిస్ట్రేషన్' చేసిన ఘరానా మోసం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కంఠేశ్వర్ శివార్లలోని ఓ సర్వే నంబర్లో ఉన్న భూమి యజమాని ఎర్రన్న మరణించడంతో, ఆయన కుమార్తె పుష్ప సొసైటీకి తెలియకుండా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2018లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్