కుటుంబ కలహాలు.. 12 మందిపై కేసు

రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తారకరామనగర్కు చెందిన యూసుఫఖాన్ తండ్రిపై దాడి చేశారన్న ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. యూసుఫ్ ఖాన్ భార్య బంధువులు తారకరామనగర్ వచ్చి యూసుఫ్ ఖాన్ తండ్రిపై దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫాఖాన్ భార్య సైతం తన అత్తమామల బంధువులపై ఫిర్యాదు చేయడంతో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్