నిజామాబాద్ సౌత్ రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి సంయుక్తను సస్పెండ్ చేశారు. డిఎఫ్ సిద్ధార్థ విగ్రహం సింగ్ ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రికార్డులను తారుమారు చేసినందుకు గాను క్రమశిక్షణ చర్యల కింద అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.