ఫ్లాగ్ డే

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీసు ఫ్లాగ్ డే) సందర్భంగా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా నుండి ప్రారంభమై మున్సిపల్ ఆఫీసు, ఎన్. టి. ఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీదుగా సాగి, అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు పెట్టి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్