అభిరుద్ది కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలం

నిజామాబాద్ నగరంలోని RN ఫంక్షన్ హాల్ లో జరిగిన BRS పార్టీ సభ్యత్వ నమోదు, SIR అవగాహనా మరియు బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ డిస్కంలను మూడు ముక్కలుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్