నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం బెలియాతండా గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం VBG RAM G గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభలో గ్రామ అభివృద్ధి, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.