21 ఏళ్ల లోపు వారికి గుట్కా నిషేధం: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పిలుపు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజలకు పిలుపునిస్తూ, 21 ఏళ్ల లోపు వారికి గుట్కా, పాన్ పరాగ్ వంటి వాటిని దూరంగా ఉంచాలని సూచించారు. గురువారం మోపాల్ మండలం న్యాల్‌కల్‌లో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, గ్రామంలో నిషేధిత పదార్థాల విక్రయాలను అరికట్టాలని, అలాగే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్