ఆస్తి తగాదాలతో కత్తితో దాడి

నిజామాబాద్ నగరంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో పూలాంగ్ హష్మికాలనీలో ఆస్తి తగాదాల కారణంగా ఒకరిపై కత్తితో దాడి జరిగింది. శనివారం రాత్రి సోహైల్ఫాన్, వాహిదాఖాన్ కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్న క్రమంలో, సోహైల్ఫాన్ బక్రీద్ సందర్భంగా షాహిద్బాన్, సాజిదాఖాన్ల ఇంటికి వెళ్ళగా, అక్కడున్న జావెద్భాన్, ఫర్హాన్, జియాన్, అక్బర్లు సోహైల్పై దాడి చేశారు. అక్బర్ అనే వ్యక్తి సోహైల్ఫాన్ ను కత్తితో పొడవగా, అతనికి తలపై 8 కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై సోహైల్ఫాన్ తండ్రి సలీంఖాన్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్