నిజామాబాద్ నగరంలోని నాగారం డంపింగ్ యార్డ్ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత సమీపంలోని పెద్ద వాటర్ ట్యాంక్ వద్ద చిరుత పులిని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.