చెరువులో పడి వ్యక్తి మృతి

శుక్రవారం నిజామాబాద్ గ్రామీణ మండలం ఖానాపూర్ చెందిన మసాజీ అనే వ్యక్తి జానకంపేట చెరువు వద్ద ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి మృతి చెందారు. ఈత రాకపోవడంతో మునిగిపోయిన ఆయన మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రమ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్