జిల్లాకేంద్రంలో అక్రమంగా నివసిస్తున్న షేక్ అబ్దుల్ ఖైజర్ అనే వ్యక్తి ఇంట్లో 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఎచ్వో స్వప్న తెలిపారు. ఖైజర్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ దాడుల్లో ఎస్సై మల్లేష్, సిబ్బంది మోహన్సింగ్, దర్శన్ సింగ్, సునిల్, షబ్బిర్, సంజయ్, ప్రభాకర్, సుచరిత పాల్గొన్నారు.