నస్రుల్లాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

నిజామాబాద్ కు చెందిన కారు ఆదివారం బాన్సువాడ వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో నెమ్లి వద్ద కారు లారీని అధిగమించి ముందు ఉన్న బస్సును ఢీ కొట్టింది. దీనితో వెనుక ఉన్న లారీ అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. దీనితో కారులోని వ్యక్తులు లారీ డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోవడంతో ఎస్సై రాఘవేంద్ర ఘటన స్థలికి చేరుకుని రాకపోకలకు అంతరాయంలేకుండా చేశారు.

సంబంధిత పోస్ట్