నిజామాబాద్: విద్యార్థులకు అవార్డులు ప్రధానం

తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రమావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 2024-25 అకాడమీ ఎక్సెలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ఎస్సీపీ రాజా వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డుల ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్