నిజామాబాద్: జర్నలిస్టులకు నివాసయోగ్య స్థలాలు: ఎమ్మెల్యే

నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం జర్నలిస్టు నాయకులు ఆయనను కలిశారు. నగరానికి సమీపంలో స్థలాలు ఇవ్వాలని వారు కోరగా, నియోజకవర్గ పరిధిలో సరైన స్థలాలను గుర్తించి కేటాయిస్తామని చెప్పారు. 81 సర్వే నంబర్ స్థలాన్ని పరిశీలిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్