నిజామాబాద్: "హస్తం" లో నెలకొన్న అసంతృప్తి

నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు దక్కకపోగా, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇతర పార్టీలో ఉండి, తాజాగా కాంగ్రెస్ లో చేరిన వారికి పదువులు దక్కడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో అయినా తమను గుర్తించాలని అంటున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్