నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు

తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేశారు. ఈ విషయాన్ని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. యోగితా రాణా గురువారం ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. B.Tech CSE, AI, CSE & IT, డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్