నిజామాబాద్: నేడు జిల్లాలో భారీ వర్షాలు: IMD

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం కూడా వానలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్