నిజామాబాద్‌: తీన్మార్‌ మల్లన్నపై ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం లా అండ్‌ ఆర్డర్‌ ఏఐజీ రమణ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు చేశారని తెలియజేశారు. ఆయనపై 8115 74, 75 సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్