నిజామాబాద్: రెబల్స్ తో ప్రధాన పార్టీల్లో భయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పార్టీలకు రెబల్స్ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. ఎలాగైనా సర్పంచ్ కావాలనే పట్టుదలతో పార్టీలోనే కొందరు అభ్యర్థులు రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేశారు. వీరు ఉపసంహరణకు నిరాకరించి, పోటీలో నిలిచే తీరుతామని భీష్మించుకుంటున్నారు. దీంతో ఓట్లు చీలి, విజయం కష్టమవుతుందని భావిస్తున్న సీనియర్ నాయకులు, వారిని విత్య్ర చేయించేందుకు మంతనాలు జరుపుతున్నారు

సంబంధిత పోస్ట్