నిజామాబాద్: స్టేట్ టీచర్స్ యూనియన్ కృషి అభినందనీయం: DEO

నిజామాబాద్ పెన్షనర్ భవన్‌లో స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సర్వీస్ అంశాలపై అవగాహన సదస్సు జరిగింది. DEO శ్రీ అశోక్  ఉపాధ్యాయులు సర్వీస్ విషయాలు బాగా తెలుసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, పున్నా గణేష్, బి. శ్రీనివాస్, A. శ్రీనివాస్, ధర్మేంద్ర, శ్రీకాంత్, అఫ్జల్ బెగ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్